Quantcast
Channel: kcr – Newsdeccan
Viewing all articles
Browse latest Browse all 10

ఇది గులాబీ బాస్ లెక్క!

$
0
0

ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు జరిగితే టిఆర్ఎస్ కు 106 సీట్లు వస్తాయని ఆ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు చెప్పారు. తెలంగాణ శాసనసభ సమావేశాల సందర్బంగా ఆయన ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేలందరి పనితీరుపై సర్వే చేయించామని, ,అందరి వివరాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులలో అరవై మూడు శాతం తో నెంబర్ ఒన్ స్థానంలో ఉన్నారని సర్వే తేల్చింది.గతంలో ఇంద్ర కరణ్ రెడ్డి ఆధిక్యంలో ఉండగా, ఆయన ఇప్పుడు ఏభైఎనిమిది శాతానికి తగ్గారు.ఖమ్మం జిల్లాలో ఏభై శాతం మంతి టిఆర్ఎస్ పట్ల సుముఖంగా ఉన్నారని కూడా కెసిఆర్ చెప్పారు.దీంతో 2019 ఎన్నికల్లో ఈ సర్వే ఆధారంగానే కేసీఆర్ టికెట్లు ఇస్తారని జోరుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ సర్వే వివరాలు వెల్లడించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

The post ఇది గులాబీ బాస్ లెక్క! appeared first on Newsdeccan.


Viewing all articles
Browse latest Browse all 10

Latest Images

Trending Articles


వొదినతో శృంగారం చేసా... ప్రెగ్నెంట్ అయ్యింది... చచ్చిపోతానని బెదిరిస్తోంది...


నేర్చుకుందాం


క్షయ వ్యాధి లక్షణాలు ఏమిటి?


కామం అంటే ఏంటి? మనస్సుకు - కామానికి ఉన్న లింకేంటి?


నా భర్త ఫ్రెండ్‌‍కు భార్యలేదు.. జాలేసి కోర్కె తీరుస్తున్నా.. తప్పారైటా?


లలిత గేయాలు – శ్రీ వారణాసి వెంకట్రావు గారు


గాయకుడు కేబీకే మోహన్ రాజు ఇక లేరు


Narendra Modi: టీవీ నటి పెళ్లికి హాజరైన ప్రధానమంత్రి


‘26 మందితో సెక్స్ చేశా... నీకూ నా మగతనం చూపిస్తా’.. మహిళా ఎస్‌ఐకి లైంగిక...


ప్లీజ్ ఫ్యాన్స్.. నా బర్త్ డే వేడుకలు జరపొద్దు.. నీ బర్త్ డే ఎప్పుడు భయ్యా...


నెమలికన్ను: కృష్ణారెడ్డిగారి ఏనుగు


రోజుకు రూ.287 కోట్ల సంపాదన... ఆయనకు కరోనాతో కాసుల వర్షం!


శోభనం ముగిశాక ఆ ప్రాంతాన్ని... అద్దంలో చూసుకున్నా...


16 ఏళ్ల తర్వాత ప్రేయసితో సెక్స్... అంగం మరీ అంత వీక్ అయ్యిందేంటి అంటోంది..!!


భాషా విజ్ఞాన ప్రయోజనం – శ్రీ చంద్రశేఖర సరస్వతీ స్వాముల వారు


అట్టహాసంగా పరిషత్ నామినేషన్లు


జబర్దస్త్‌కి రోజా గుడ్ బై.. కొత్త జడ్జ్‌తో అనసూయ చిందులు


రక్తమోడుతూ బిడ్డకు పాలు.. కంటతడి పెట్టిస్తున్న కన్నతల్లి ప్రేమ


పక్కింటి ఆంటీపై కామం.. ఆమె కొడుకుని చాక్లెట్లతో మచ్చిక చేసుకుని.. దారుణం


మా తాతయ్య చనిపోతే అంత్యక్రియలకు డబ్బుల్లేవు.. భాస్కర్ సాయం చేశాడు:...